అమరావతి కాపిటల్ సిటీ అభివృద్ధికి విరాళం

57చూసినవారు
అమరావతి కాపిటల్ సిటీ అభివృద్ధికి విరాళం
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కాకాని శ్రీనివాసరావు కుమారుడు కాకాని భరత్ కుమార్ అమరావతి కాపిటల్ సిటీ అభివృద్ధిని కాంక్షిస్తూ రూ.1,00,116లను ఆదివారం జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం తాతయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కాకాని శ్రీనివాసరావు, లగడపాటి ప్రవీణ్, నలమోలు వెంకట శివరామ ప్రసాద్, కొల్లా రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్