జగ్గయ్యపేట నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వత్సవాయి మండలం వేములనర్వ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసి సభ్యులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, సర్పంచ్ పొదిలి లక్ష్మీనారాయణ, మాజీ రాష్ట్ర పూసల కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి, రాంబాబు దంపతులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.