జగ్గయ్యపేట :స్వీట్ లు కొంటున్నారా జాగ్రత్త

57చూసినవారు
జగ్గయ్యపేట :స్వీట్ లు కొంటున్నారా జాగ్రత్త
నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరు ఘనంగా జరుపుకోబోతున్నారు. ఇదే అదునుగా పెనుగంచిప్రోలు మండలంలోని పలు హోటల్స్, స్వీట్ బేకరీ షాపుల వారు ఆఫర్లతో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో స్వీట్ బేకరీ షాపుల వారు మంగళవారం స్టాక్ లను దులుపుకోవడం కోసం ఆహార పదార్థాలను భారీగా రోడ్లపై పెట్టి ప్రజలకు అమ్ముతున్నారు. అసలే కోవీడ్ తరువాత ప్రజల ఆరోగ్యాలు కొంత మేర ఇబ్బందులు పడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్