జగ్గయ్యపేట: ప్రేమజంట తెచ్చిన తంటాతో కార్ల అద్దాలు ధ్వంసం

85చూసినవారు
ప్రేమజంట తెచ్చిన తంటాతో కార్ల అద్దాలు ధ్వంసం ఆయన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వత్సవాయి మండలం తాళ్ళురు గ్రామంకు చెందిన యువకుడు గుంటూరు జిల్లా ఏటూరుకి చెందిన యువతి ప్రేమించుకున్నారు. అయితే ప్రేమికుల ఇద్దరు తమ ఇళ్ల నుంచి వెళ్ళిపోయారు. శుక్రవారం యువతీ బందువులు యువకుని ఇంటివద్దకు చేరుకున్నారు. యువతి తరపు బందువు గ్రామస్తుడుపై దాడి చేయడంతో స్థానికులు ఎదురు దాడి చేసి కార్ల అద్దాలను పగుల కొట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్