జగ్గయ్యపేట: మినిస్ట్రీస్ చర్చిలో వస్త్ర దానం, అన్నదానం

52చూసినవారు
జగ్గయ్యపేట: మినిస్ట్రీస్ చర్చిలో వస్త్ర దానం, అన్నదానం
జగ్గయ్యపేట పట్టణంలో మిట్ట గూడెం సీ. డబ్ల్యూ. ఎం. మినిస్ట్రీస్ చర్చిలో బుధవారం క్రిస్మస్ సందర్భంగా పేదలకు పెనుగంచిప్రోలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ మాణిక్యాలరావు హృదయ స్పందన స్వచ్ఛంద సంస్థ తరపున వస్త్ర దానం చేశారు. పేదలకు చర్చి ఫాదర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. కార్యక్రమంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్