ప్రేమ జంట పెళ్లి చేసుకుని అనంతరం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన సంఘటన మంగళవారం జరిగింది. వత్సవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన మార్కాపూడి వంశీ, లింగాల గ్రామానికి చెందిన నాగ శ్రీలు ప్రేమించుకుంటున్నారు. పెళ్ళికిపెళ్లికి అబ్బాయి కుటుంబ పెద్దలు అంగీకరించారు. అమ్మాయి కుటుంబ పెద్దలు పెళ్ళికిపెళ్లికి అంగీకరించలేదు. ఇంట్లో నుండి వెళ్లిపోయారు. తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు.