జగ్గయ్యపేట: ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలి

84చూసినవారు
జగ్గయ్యపేట: ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలి
2025 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభవేళ జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఆకాంక్షించారు. మంగళవారం నియోజకవర్గం ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉందని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ హితవు పలికారు.

సంబంధిత పోస్ట్