స్థానిక జేఆర్సీ విద్యాసంస్థలకు చెందిన విశ్వభారతి డిగ్రీ కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ ప్రామాణికం కలిగిన దివీస్ లాబొరేటరీస్ వారి జాబ్ మేళాను జేఆర్సీ కాలేజ్ చైర్మన్ శ్రీ రంగపురం. నరసింహారావు, సెక్రటరీ&కోరెస్పాన్డెంట్ శ్రీ పెనుగొండ. రాజీవ్ ప్రారంభించారు. ఈ జాబ్ మేళా కు వివిధ ప్రాంతాల నుండి 62 మంది ఇంటర్వ్యూ లకు హాజరయ్యారు. వీరిలో 32 మంది ఎంపికయ్యారు.