కైకలూరు: శరవేగంగా రోడ్డు నిర్మాణ పనులు

52చూసినవారు
కైకలూరు: శరవేగంగా రోడ్డు నిర్మాణ పనులు
కైకలూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆర్& బి అధికారులు కలిదిండి మండలం కాళ్లపాలెం పంచాయితీలో చింతలమూరు నుంచి ఆరుతెగలపాడు గ్రామం చెక్ పోస్ట్ వరకు రూ. 40, 00, 000 నిధులతో తారు రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా గ్రామస్థులు, వాహన దారులు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే త్వరలో రహదారి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్