విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విగ్రహాల ఏర్పాటు తగదు

52చూసినవారు
కృష్ణా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రాజకీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయడం తగదని తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. విశ్వ విద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉపకులపతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్ ను అంగీకరించిన పక్షంలో 24 గంటల తరువాత భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్