మచిలీపట్నం: ప్రజలపై వేసే భారాలను వెంటనే రద్దు చేయాలి

58చూసినవారు
మచిలీపట్నం: ప్రజలపై వేసే భారాలను వెంటనే రద్దు చేయాలి
విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరిట ప్రజలపై మరోసారి రూ. 8114 కోట్ల భారాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ కృష్ణా జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్. రాజేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యుత్ ట్రూ అప్, సర్దుబాటు చార్జీల పేర ప్రజలపై వేసే భారాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ మచిలీపట్నంలోని రాజుపేట సబ్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్