మచిలీపట్నం: గోడ పత్రికలు ఆవిష్కరించిన జేసీ

71చూసినవారు
కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు కార్యక్రమం, గోడ పత్రికలను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సోమవారం మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కుష్టు వ్యాధిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా వైద్యులకు జేసీ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ షర్మిష్ట, ఆర్డీవో స్వాతి ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్