జనసైనికుడిని విజయవాడ తరలింపు

60చూసినవారు
జనసైనికుడిని విజయవాడ తరలింపు
పెడన నియోజకవర్గం గూడూరు మండలం కంకటావ గ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జనసైనికుడు శీరం సంతోష్ ను బందరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయవాడకు సోమవారం రాత్రి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో డాక్టర్ల నిర్ణయం మేరకు విజయవాడ తరలించారు. గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇబ్బందులు గురి చేయడంతోనే ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని స్థానిక జనసేన నాయకులకు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్