కృష్ణా జిల్లాలో ఎంఎస్ఎంఈ సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని కలెక్టర్ శుక్రవారం పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సంబంధిత అధికారులతో సమావేశమై, జిల్లాలో ఎంపీడీవోలు, డిఆర్డిఏ మెప్మా జిల్లా పరిషత్ అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎమ్మెస్ఎంఈ సర్వే నిర్వహించాలని ఆదేశించిందన్నారు.