మచిలీపట్నం: అవినీతికి పాల్పడిన అదానిని వెంటనే అరెస్ట్ చేయాలి

78చూసినవారు
మచిలీపట్నం: అవినీతికి పాల్పడిన అదానిని వెంటనే అరెస్ట్ చేయాలి
అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడిన గౌతం అదానిని వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం నగర కార్యదర్శి బూరసుబ్రహ్మణ్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మచిలీపట్నంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. 2020-2024 మధ్యకాలంలో లాభదాయకమైన సౌర విద్యుత్ కాంట్రాక్టర్లను అదాని దక్కించుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లు చెల్లించారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్