మంత్రి రమేష్ కు సమస్యల తో వినతి

53చూసినవారు
మంత్రి రమేష్ కు సమస్యల తో వినతి
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు మండల కో- ఆప్షన్ సభ్యులు పఠాన్ నాగుల్ మీరా మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కేతనకొండ గ్రామంలో సమస్యల పరిష్కారం గురించి మాట్లాడారు. వివిధ సమస్యలపై ఆయనకు వివరించారు. ముఖ్యంగా మంచినీటి సమస్య, జగనన్న ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్