మైలవరం: వైయస్ జగన్ పుట్టిన రోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

51చూసినవారు
మైలవరం: వైయస్ జగన్ పుట్టిన రోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
వైఎస్ఆర్సిపి అధినేత వై యస్ జగన్ పుట్టినరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చిన నందిగామ వైసిపి నేత
పెండెం రాజేంద్ర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జి. కొండూరులోని వైయస్ఆర్ విగ్రహం వద్ద 21న ఉదయం. 10 గంటలకు కేకు కటింగ్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగి రమేష్ విచ్చేయుచున్నారని, పార్టీ సర్పంచ్ లు, ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్