నూతన కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం

61చూసినవారు
నూతన కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం
నూతన వడ్డెర కమిటీ ఏర్పాటు కోసం ఆదివారం ఇబ్రహీంపట్నం ఆర్. సి. యం చర్చి నందు వడ్డెర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం త్వరలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, నేడు ముందస్తు ప్రణాళిక ప్రకారం వడ్డెర జరిగిందని తెలిపారు. భవిష్యత్తు ప్రణాళిక మరియు జీవనోపాధి పై తుది నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్