ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎద
ురైనా సీఎం చంద్రబాబు క్రమం తప్పకుండా ఫించన్లు, పే
దల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావ
ు తెలిపారు. శనివారం గొల్లపూడిలో పింఛన్లు పంపిణీ చేసారు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో సామాజిక పింఛన్లు ఒకరోజు ముందుగానే అంటే ఈనెల 30వ తేదీనే పంపిణీ చేస్తున్నట్లు ఇందుకు సంబంధించి పింఛన్‌దారుల జాబితాతో పాటు, సొమ్ములు విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు
.