నందిగామలో సినీ నటుల ఎన్నికల ప్రచారం

58చూసినవారు
నందిగామ నీయోజకవర్గంలో శుక్రవారం
టీడీపీ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన ర్యాలీలో స్టార్ క్యాంపైనర్, సీనీ హీరో శివాజీ, జబర్దస్త్ టీమ్ పాల్గొన్నారు. ఊహించని విధంగా వేలాది మంది ప్రజలు రావడంతో గాంధీ సెంటర్‌ కిటకిటలాడింది.

సంబంధిత పోస్ట్