నందిగామలో ఘనంగా మొల్లమాంబ జయంతి

62చూసినవారు
నందిగామలో ఘనంగా మొల్లమాంబ జయంతి
నందిగామ పట్టణంలోని సీతా రామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం రామాయణ మహా గ్రంధాన్ని రచించిన కవయిత్రి మొల్లమాంబ చిత్రపటానికి నందిగామ మండల శాలివాహన సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘ నాయకులు తొర్లికొండ సీతారామయ్య, కాసర్ల లక్ష్మీనారాయణ, తొగటి నరేష్ కుమార్, తొర్లికొండ శ్రీనివాసరావు, వీరభద్రరావు, తొర్లికొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్