నందిగామ: చెవిటికల్లు లక్ష్మయ్య వాగుకు మోక్షం ఎప్పుడో

65చూసినవారు
కంచికచర్ల మండల పరిధిలోని చెవిటికల్లు గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మయ్య వాగుకు మోక్షం ఎప్పుడు అని స్థానికులు అడుగుతున్నారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు వరదలకు లోటత్తు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి అని స్థానికులు తెలుపుతున్నారు. అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో ఉన్న వారికి బ్రిడ్జి నిర్మించాల్సిందిగా స్థానికులు ఆదివారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్