కంచికచర్ల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు

85చూసినవారు
కంచికచర్ల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు
నందిగామ నియోజకవర్గ పరిధిలోని కంచికచర్ల పట్టణంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా అష్రఫున్నిసాబేగం బాధ్యతలు సోమవారం స్వీకరించారు. కొత్తగా నిర్వహించిన బదిలీల భాగంగా విజయనగరం జిల్లా సామర్లకోట ఏపీ బేవరేజెస్ డిపో నుండి ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మహిళా అధికారికి ఎక్సైజ్ కార్యాలయంలో సిబ్బంది పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్