చాట్రాయి: యువకులకు ఎస్ఐ కౌన్సిలింగ్

63చూసినవారు
చాట్రాయి: యువకులకు ఎస్ఐ కౌన్సిలింగ్
చాట్రాయి ఎస్ఐ రామకృష్ణ బుధవారం గ్రామంలోని స్కూలు, కాలేజీల వద్ద అల్లరి చిల్లరగా తిరుగుతున్న యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో బుధవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. యువత ఇటువంటి వ్యవహారాల్లో ఎదుటివారికి ఇబ్బంది కలిగించే లాగా ప్రవర్తిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. చదువుకునే పిల్లలు పోలీస్ కేసులలో ఉంటే వారి యొక్క బంగారు భవిష్యత్తుకు ఆటంకాలు ఏర్పడతాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్