చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన రాళ్ల బండి సతీష్ రాజు కొంతకాలంగా తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు దగ్గర కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం కొలికిపూడి ఒక సామాన్యుడిలా పేద ఇంటికి చెందిన సతీష్ రాజు అతని అన్న, ప్రసాద్ రాజు కుటుంబాలను కలిసి కొంచెం సేపు ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.