కేరళ వరద బాధితులకు విరాళాల సేకరణ

82చూసినవారు
కేరళ వరద బాధితులకు విరాళాల సేకరణ
తోట్లవల్లూరు మండల సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం విరాళాలను సేకరించారు. కేరళలోని వైనాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగి ప్రాణ నష్టం జరిగి తీవ్ర ఇబ్బందులకు గురవ్వతున్న ఆ ప్రాంతంలోని ప్రజలకు సాయం అందించేందుకు విరాళాలు సేకరణ ప్రారంభించారు. మండలంలోని ఆయా గ్రామాలలో విరాళాలు సేకరించిన అనంతరం తోట్లవల్లూరు సిపిఎం నాయకులు బవిరాళాల సేకరణను ప్రారంభించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్