పామర్రు: మహమ్మద్ అలీ కుటుంబానికి ఆర్థిక సహాయం

68చూసినవారు
పామర్రు: మహమ్మద్ అలీ కుటుంబానికి ఆర్థిక సహాయం
అనారోగ్యంతో మరణించిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ సీనియర్ నాయకుడు మహమ్మద్ అలీ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. శుక్రవారం పమిడిముక్కల మండలం అలీనకిపాలెం గ్రామంలో ఆలి సంస్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాథరావు అలియాస్ బుల్లయ్య, అమర్ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తదితరులు 10 లక్షల రూపాయల చెక్ ని అందజేశారు.

సంబంధిత పోస్ట్