పామర్రు: కుప్ప కూలిన వంతెన

55చూసినవారు
పామర్రు: కుప్ప కూలిన వంతెన
పామర్రు నియోజకవర్గంలో వంతెన కూలిన ఘటన చోటు చేసుకుంది. గురువారం పెదపారుపూడి మండలం పరిధిలోని ఈదురమద్దాలి గ్రామ సమీపంలో ఉన్నటువంటి వంతెన కూలిన ఘటనలో ఓ ట్రాక్టర్ ట్రక్కు కూడా కాలువలోకి బోల్తా కొట్టింది. దీంతో పెదపారుపూడి పరిసర ప్రాంతాల నుండి విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్