పామర్రు: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి

80చూసినవారు
పామర్రు: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి
పామర్రు నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గురువారం మచిలీపట్నం-విజయవాడ ప్రధాన రహదారిపై కురుమద్దాలి ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి. టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి జాతీయ రహదారి డివైడర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించి నట్టు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్