రేపు పామర్రులో ప్రజావేదిక: ఎమ్మెల్యే వర్ల

51చూసినవారు
రేపు పామర్రులో ప్రజావేదిక: ఎమ్మెల్యే వర్ల
పామర్రు తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కుమార్ రాజా ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10. 30 నుంచి మధ్యాహ్నం 1. 30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొంటారని వర్ల చెప్పారు. స్థానిక ప్రజానీకం తమ సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీలు ఇవ్వవచ్చని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్