జలమయమవుతున్న పల్లపు ప్రాంతాలు

576చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురుస్తున్న భారీ వర్షంతో మొవ్వ మండలంలోని పలు ప్రధాన రహదారులు, పల్లపు ప్రాంతాలు జలమయ్యాయి. శనివారం నిరంతరంగా కుండపోతగా కురిసిన వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమవటంతో పాటు జనజీవనం స్తంభించింది. మొవ్వ మండలం పెదపూడి జగనన్న కాలనీ వర్షం నీరు చుట్టుముట్టడంతో కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్