గూడూరు: పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

57చూసినవారు
గూడూరు: పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామరాజు పాలెం గ్రామంలో అంగన్వాడి సెంటర్, హెల్త్ కేర్ వెల్ సెంటర్ భవనాలను పెడన ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్