విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద జనవరి 5వ తేదీన జరిగే హైందవ శంఖారావానికి తరలి రావాలని పెడన మండలం పెనుమల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం కరపత్రాలు, స్టిక్కర్లు పంపిణీ చేసారు. జనవరి 5వ తారీఖున హిందూ బంధువులందరికీ హైందవ శంఖారావానికి రావలసిందిగా ఆహ్వానించడం జరిగింది. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నేత భోగేశ్వర ప్రసాద్, విశ్వహిందూ పరిషత్ నుంచి కాట్రగడ్డ నాగరాజు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.