కనకదుర్గమ్మ దేవస్థానంలో ఆహార పొట్లాలు సిద్ధం

60చూసినవారు
విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం సోమవారం కనకదుర్గమ్మ దేవస్థానంలో ఆహార పొట్లాలను సిబ్బంది సిద్దం చేస్తున్నారు. వరదల నేపథ్యంలో విజయవాడ పట్టణం మొత్తం నీరు చుట్టూ ముట్టి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కనకదుర్గమ్మ దేవస్థానం అధికారులు స్పందించి సిబ్బందిచే ఆహార పొట్లాలు సిద్ధం చేసి పంపిణీకి తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్