పెనమలూరు: జగనన్న కాలనీలలో కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ

51చూసినవారు
పెనమలూరు: జగనన్న కాలనీలలో కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ
జగనన్న హౌసింగ్ ఇళ్లల్లో పూర్తి విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శుక్రవారం తాడిగడుపులోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగనన్న కాలనీలలో డిపార్ట్‌మెంట్ విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని చెప్పారు. అవసరమైతే సభ్యులు సూచనలు ఇస్తే కాంట్రాక్టర్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్