బెల్టు షాపులపై పోలీసుల దాడులు

2599చూసినవారు
కృష్ణా జిల్లా ఎస్పీ హస్మి ఆధ్వర్యంలో ఉయ్యూరు పట్టణ సర్కిల్ ఇన్స్ పెక్టర్ హబీబ్ భాషా పర్యవేక్షణలో సోమవారం ఉయ్యూరు టౌన్ లో బెల్ట్ షాపులపై రైడ్ చేసి టౌన్ ఎస్ఐ గణేష్ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 51 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్