పునాదిపాడులో విద్యుత్ వైర్లు చోరీ

65చూసినవారు
పునాదిపాడులో విద్యుత్ వైర్లు చోరీ
కంకిపాడు మండలంలోని పునాదిపాడు గ్రామంలో గన్నవరం రోడ్డుకు అనుసంధానంగా ఉన్న పోలాల్లో వ్యవసాయ మోటర్లుకున్న కాపర్ వైర్లను కట్ చేసి ఆదివారం భారీగా చోరీ చేశారు. దాదాపుగా ఒకే చోట 16పైగా మోటర్లుకున్న వైర్లను కట్ చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చోరీ చేసిన వైరు దాదాపు రూ.2లక్షలు పైగా ఉంటుందని, బాధిత రైతులు‌ వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్