కల్వర్టు మరమ్మతులు చేపట్టిన అధికారులు

82చూసినవారు
జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం వెళ్లే కల్వర్టు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసమైంది. సమస్యను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే కల్వర్టు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆయన ఆదేశించడంతో ఆదివారం పనులు చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్