శ్రీ శ్రీ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు

317చూసినవారు
శ్రీ శ్రీ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు
విస్సన్నపేటలోని శ్రీ శ్రీ విద్య సంస్థలో చిల్డ్రెన్స్ డే సెలెబ్రేషన్స్ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్స్ వెంకట్, రాజేంద్రప్రసాద్, రాజేశ్వర రెడ్డి, పూర్ణ పాల్గొని పిల్లలకు ఆటపాటలతో ఉత్సహాన్ని కలిగించారు. ప్రతి విద్యార్థి అన్నిటి మీద అవగాహన కలిగి ఉండాలని, ఈ రోజు చాచా నెహ్రు జన్మదిన సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం అని, ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం కలిగి ఉండాలని, దానిని సాధించటానికి ఎంత కష్టం అయినా పడాలని శ్రీ శ్రీ డైరెక్టర్స్ వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రకరకాల దుస్తులతో ఆకర్షించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు స్కూల్ హెచ్ఎంలు రఘు, ఏడుకొండలు మరియు టీచర్లులను అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్