గంపలగూడెం: సంఘ సేవకుడుకుందాను కలిసిన సత్యనారాయణ

52చూసినవారు
గంపలగూడెం: సంఘ సేవకుడుకుందాను కలిసిన సత్యనారాయణ
గంపలగూడెంలో శుక్రవారం సమైక్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పెద్దవరపు సత్యనారాయణ సంఘ సేవకులు అగుకుందా కోటేశ్వరావును మర్యాదపూర్వకంగా కలిశారు. కోటేశ్వరావు చేస్తున్న సేవా కార్యక్రమాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంపాటిఅబ్రహం, మణిరత్నం, రాంబాబు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్