గంపలగూడెం: తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి: రేగళ్ళ

73చూసినవారు
గంపలగూడెం: తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి: రేగళ్ళ
గంపలగూడెం మండల కేంద్రంలోని టిడిపి టౌన్ అధ్యక్షులు కాజా రవికుమార్ ఆధ్వర్యంలో టిడిపి 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా శనివారం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల టిడిపి అధ్యక్షులు రేగళ్ళ వీరారెడ్డి మాట్లాడుతూ ఆ మహానేత ఎన్టీఆర్ ఉమ్మడి తెలుగు వారికోసం తెలుగుదేశం పార్టీ 1982లో ఆవిర్పించారని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్