వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి

58చూసినవారు
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ తిరువూరులో జరిగిన అవగాహన ప్రదర్శన శనివారం జరిగింది.
ఈ కార్యక్రమంలో తిరువూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె. మోతీలాల్ నాయక్, సీఐ అబ్దుల్ నబీ, పోలీసులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని తిరువూరు సిఐ అబ్దుల్ నబీ అన్నారు. హెల్మెట్ ధరించి వాహనం నడపడం వల్ల కలుగు ఉపయోగాలను ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్