గంపలగూడెంలో నారాయణదాసు వర్ధంతి

69చూసినవారు
గంపలగూడెంలో నారాయణదాసు వర్ధంతి
గంపలగూడెం కృష్ణవేణి స్కూల్ లో గురువారం హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు వర్ధంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసన్న, స్కూల్ డైరెక్టర్ ఎం. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్