తిరువూరు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై టిడిపి శ్రేణులు నిరసన

65చూసినవారు
తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారశైలిని నిరసిస్తూ శుక్రవారం టిడిపి శ్రేణులు నిరసన చేపట్టారు. తిరువూరు మండలం చిట్టెల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించటంతో సర్పంచ్ సతీమని కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. టీడీపీ శ్రేణులు విజయవాడలో ఎమ్మెల్యే వ్యవహార శైలిపై టిడిపి శ్రేణులు నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్