తిరువూరు అభ్యర్థి శ్రీనివాసరావు డాన్స్

51చూసినవారు
తిరువూరు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో టిడిపి కూటమి అభ్యర్థి కొటికలపూడి శ్రీనివాసరావు శుక్రవారం ఎన్నికల ప్రచారంలో డాన్సులు వేస్తూ పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచారు. నియోజకవర్గంలో శ్రీనివాసరావు కు రోజురోజుకు పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. పార్టీకి ప్రజలందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గం లో సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్