తిరువూరు టిడిపి కూటమి అభ్యర్థి ప్రచారం

59చూసినవారు
తిరువూరు లో రజకుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తిరువూరు టిడిపి కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని 19 వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనేకమంది టీడీపీ పార్టీలోకి చేరటం ఆనందంగా ఉందన్నారు. రజక కార్పొరేషన్ ద్వారా వారి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేయడం జరుగుతుంది అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్