తిరువూరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

64చూసినవారు
తిరువూరు బైపాస్ రెస్టారెంట్ సమీపంలో ట్రాలీ ఆటోను శనివారం రాత్రి బైక్ ఢీకొన్నది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కలిగాయి. జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను పోలీసులు పెట్రోలింగ్ వాహనాల సహాయంతో క్లియర్ చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్