పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

65చూసినవారు
పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు
ఎన్. టి. ఆర్. జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ది, అంకిత భావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి శుక్రవారం పదవి విరమణ పొందారు. ఆరుగురు పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు అభినందించి పోలీస్ మర్యాదలతో శాలువాలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికినారు.

సంబంధిత పోస్ట్