రాబోయే అతిథుల‌కి స‌క‌ల ఏర్పాట్లు పూర్తి

61చూసినవారు
రాబోయే అతిథుల‌కి స‌క‌ల ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకారానికి స‌క‌ల ఏర్పాట్లు పూర్తి అవుతున్న‌ట్లు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో వున్న‌ కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలో వున్న స్థ‌లంలో జ‌రుగుతున్న ప్ర‌మాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల‌ను సోమ‌వారం కేశినేని శివ‌నాథ్ ప‌ర్య‌వేక్షించారు.

సంబంధిత పోస్ట్