స్టెల్లా కళాశాల లో స్పోర్ట్స్ డే వేడుకలు

67చూసినవారు
స్టెల్లా కళాశాల లో స్పోర్ట్స్ డే వేడుకలు
విజయవాడ స్టెల్లా కళాశాల లో స్పోర్ట్స్ డే వేడుకలు శనివారం ఘనం గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వినాయక ప్రసాద్ సీనియర్ కోచ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనూహ్య ఎంపిడిఓ ఘంటసాల, పూర్వ విద్యార్థిని పాల్గొన్నారు. వినాయక ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని కూడా క్రీడల్లో రాణించాలని, క్రీడల వల్ల శారీరక దారుఢ్యం పెరుగుతుందని, విద్యా తో పాటు సర్వతోముఖాభివృద్ధి కి కృషి చేస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్